Blood Pressure Levels

“నాకిలా రక్తపోటు రావడానికి ముఖ్యకారణం ఏమిటంటారు

డాక్టర్..?” అడిగారు పేషెంట్.

“ రక్తం ఉండటమే " ఉషారుగా చెప్పాడు డాక్టర్.