కలలోకి భార్య రాకూడదంటే..!

కలలోకి భార్య రాకూడదంటే..!

 

 

భార్య భర్తలిద్దరూ మాట్లాడుకుంటూ..

భార్య: ఏమండి నేను ఎప్పుడైనా మీ కలలోకి వచ్చానా

భర్త: లేదే

భార్య: ఏందుకు

భర్త: నేను పడుకొనేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోని పడుకుంటా