పిచ్చి నవ్వు

కిరణ్ – అబ్బ! ఇవాళ ఏం తిండి తిన్నానయ్యా.. పంచ భక్ష్య పరంమాన్నాలంటే నమ్ము.. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనుకున్నా... భుక్తాయాసం వచ్చేదాకా తిన్నానుకిరణ్:  అబ్బ! ఇవాళ ఏం తిండి తిన్నానయ్యా.. పంచ భక్ష్య పరంమాన్నాలంటే నమ్ము.. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనుకున్నా... భుక్తాయాసం వచ్చేదాకా తిన్నాను

వేణు:  ఏ పెళ్ళికో, పుట్టినరోజు పార్టీకో వెళ్లి ఉంటావు, తేరగా లాగించేసి ఉంటావు, అంతేనా?

కిరణ్:  అబ్బే, హోటల్లోనే తిన్నా

వేణు:  అయితే ఇకనేం, ఎవడో బిల్లు కట్టేసి ఉంటాడు, అవునా?!

ఓ పిచ్చి నవ్వుతో సంభాషణ చాలించాడు కిరణ్.