వేడి వేడి అయిస్ క్రీం!

 

వేడి వేడి అయిస్ క్రీం!

 

సూరి వాళ్లమ్మ అంటోంది:

అమ్మ: సూరీ, ఎండా కాలం శలవల్లో ఎక్కువ ఐస్ క్రీం లు తినకు. అవి చల్లగా ఉంటాయి, గొంతు నొప్పి చేస్తుంది.

సూరి: ఏమీ పరవాలేదులే మమ్మీ, నేను జాగ్రత్తగా ఉంటాలే. రోజూ నాలుగు ఐస్ క్రీంలు వేడి చేసుకొని తింటా.