అగ్గిపెట్టె ఉందిగా ...

 

అగ్గిపెట్టె ఉందిగా ..

.

 


తండ్రి : కాగితాలు అంటించుకోవాలి . కాస్త ఆ జిగురు ఇలా తెచ్చిపెట్టు చిన్నూ.

చిన్ను: దానికి జిగురెందుకు నాన్న . నీ దగ్గర అగ్గిపెట్టె ఉందిగా .

తండ్రి : ఆ ఆ ????