నీ వయసెంత
చీమ: నీ వయసెంత? ఏనుగు: ఐదేళ్ళు
చీమ: ఐదేళ్ళేనా? మరి ఇంత పెద్దగా కనిపిస్తున్నావేమిటీ? ఏనుగు: నేను రోజూ కాంప్లాన్ తాగుతానులే. మరి
నీ వయసెంత? చీమ: ముఫ్ఫై ఏళ్ళు
ఏనుగు: ముఫ్ఫైయ్యా? ఇంకా చిన్నదానిలా కనిపిస్తున్నావ్? చీమ: నేను సంతూర్ సబ్బు వాడతానులే. 😝😝😝😝😝😝😝😝😝😝😝😝