TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Daughter shockz .... Father Rockz
Girl :- dad మీకు ఒక important
matter చెప్పాలి.
Dad:- ఏంటి తల్లీ చెప్పు.
Girl :- నేను ఒకబ్బాయి ని love
చేస్తున్నాను. అతను U.S.A.
లో ఉంటాడు.
Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్?
Girl :- Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం.... Facebook లో friends అయ్యాం .... Skype లో తను నాకు propose చేశాడు .... Whatsapp లో మా ఇష్టాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ three months నుంచీ ప్రేమించు కుంటున్నాం.
Dad:- ohh really ... అయితే Twitter లో marriage చేసుకోండి ... Make my trip లో honeymoon వెళ్ళండి ... Flipcart లో పిల్లల్ని order చెయ్యి ... ఫైనల్‌గా husband నచ్చకపోతే OLX లో అమ్మేయి.
|