పోరా బాబూ!

“డాడీ! హోమ్ వర్క్ చేసిపట్టవా?” అడిగాడు కొడుకు.

“పోరా బాబూ.. ఇవతల నా “హోమ్ వర్కే చెయ్యలేక చస్తున్నా!” వంటింట్లో అంట్లు తోముతున్న తండ్రి బదులిచ్చాడు.