నువ్వు లేవుకదమ్మా..!

 

నువ్వు లేవుకదమ్మా..!

 

అమ్మ: ఏమైంది చింటూ ఏడుస్తున్నావ్..?

చింటూ: వేలు తెగిందమ్మా..

అమ్మ: ఎప్పుడు..?

చింటూ: రెండు గంటలయ్యింది..

అమ్మ: మరి ఇప్పుడు ఏడుస్తున్నావే..?

చింటూ: అప్పుడు నువ్వు లేవుకదమ్మా..!